కమిటీలు ఎలా వేసుకోవాలి అనేదాని మీద అవగాహన కోసం ఈ వ్యాసం
జిల్లా కమిటీ కోసం
ఒక్కొక నియోజక వర్గము నందు ఇద్దరు చొప్పున వుండాలి
నియోజక వర్గము కమిటీ కోసం
ఒక్కొక మండలం నందు 4 లేదా 5 చొప్పున వుండాలి
మండల కమిటీ కోసం
ఒక్కొక పంచాయతీ నందు 4 లేదా 5 చొప్పున వుండాలి
పంచాయతీ కమిటీ కోసం
ఒక్కొక గ్రామము నందు 4 లేదా 5 చొప్పున వుండాలి
వివరాలకు చిత్తూరు జిల్లా పేజిలో చూడండి
==== ముఖ్య విషయము ====
జిల్లాల వారి కోసం (ప్రతి 1వ ఆదివారం)
ఒక్కొక్క జిల్లానుండి అంటే కనీసం 5 మంది మంది చొప్పున అయినా రాష్ట్ర స్థాయి మీటింగులో పాల్గొని రాష్ట్ర నాయకులు ఉపన్యాసము ద్వారా తెలియజేయు సంక్షేమ చైతన్య విషయములను విని వారి జిల్లా లో నియోజక వర్గ కమిటి వారికీ ఉపన్యాసము ద్వారా తెలియజేయ వలయును. అప్పుడే నాయకులుగా ఎదగ గలరు ఆలోచించండి .
నియోజక వర్గాల వారి కోసం (ప్రతి 2వ ఆదివారం)
ఒక్కొక్క నియోజక వర్గము నుండి అంటే కనీసం 2 మంది చొప్పున అయినా జిల్లా స్థాయి మీటింగులో పాల్గొని జిల్లా నాయకులు ఉపన్యాసము ద్వారా తెలియజేయు సంక్షేమ చైతన్య విషయములను విని వారి నియోజక వర్గము లో మండల కమిటి వారికీ ఉపన్యాసము ద్వారా తెలియజేయ వలయును. అప్పుడే నాయకులుగా ఎదగ గలరు ఆలోచించండి.
మండలాల వారి కోసం (ప్రతి 3వ ఆదివారం)
ఒక్కొక్క మండలము నుండి అంటే కనీసం 4 లేదా 5 మంది చొప్పున అయినా నియోజక వర్గము స్థాయి మీటింగులో పాల్గొని నియోజక వర్గము నాయకులు ఉపన్యాసము ద్వారా తెలియజేయు సంక్షేమ చైతన్య విషయములను విని వారి మండలములో పంచాయతి కమిటి వారికీ ఉపన్యాసము ద్వారా తెలియజేయ వలయును. అప్పుడే నాయకులుగా ఎదగ గలరు ఆలోచించండి.
పంచాయతి ల వారి కోసం (ప్రతి 4 వ ఆదివారం)
ఒక్కొక్క పంచాయతి నుండి అంటే కనీసం 4 లేదా 5 మంది చొప్పున అయినా మండల స్థాయి మీటింగులో పాల్గొని మండల నాయకులు ఉపన్యాసము ద్వారా తెలియజేయు సంక్షేమ చైతన్య విషయములను విని వారి పంచాయతి లో గ్రామ కమిటి వారికీ ఉపన్యాసము ద్వారా తెలియజేయ వలయును. అప్పుడే నాయకులుగా ఎదగ గలరు ఆలోచించండి.